పూల్ రమ్మీలో రెండు రకాల ఆటలున్నాయి. అవి 101, 201 పాయింట్ల రమ్మీ. ఆటగాడు తనకు ఇష్టమైన ఆటను ఎంచుకుని 101 లేదా 201 పాయింట్ల కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి